చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్దకు చెందిన టిక్ టాక్ యాప్ అమెరికా విభాగాన్ని ట్రంప్ సర్కారు బలవంతంగా మైక్రోసాఫ్ట్ కు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాకరేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై చైనా తీవ్రంగా మండిపడుతోంది. వాణిజ్యపరమైన అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, అవాంఛనీయ ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని డ్రాగన్ చెబుతోంది.
#TikTokinUS
#DonaldTrump
#MicrosofttoBuyTikTok
#TikTokMicrosoftdeal
#MicrosoftByteDance
#ChineseMediawarnsAmerica
#TikTokaccumulationTrump
#ChineseApps
#ChinaByteDance
#chinaapps
#TikTokvideos
#టిక్ టాక్
#59MobileApps
#PUBG